Sunday, October 23, 2011

అందమె ఆనందం.


వెన్నశాతం బాగా ఉన్న పాల (కప్పు) ను శిరోజాలకు, కుదుళ్లకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల పొడిజుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. వెంట్రుక లకు పట్టులాంటి మృదుత్వం వస్తుంది.